top of page

WHAT WE DO. మేము ఏమి చేస్తాము
శ్రీం కాళికా దేవి ట్రస్టు, కరీణ్ణగరము సనాతన ధర్మ పరిరక్షణ, పురాతన దేవాలయాల అభివృద్ధి మరియు సమాజ సంక్షేమానికి అంకితమైన ధార్మిక, సేవా మరియు సామాజిక సంస్థ. సమాజంలోని ప్రతి వర్గానికి ఉపయోగపడే సేవా కార్యక్ రమాలను పారదర్శకంగా మరియు నిస్వార్థంగా నిర్వహించడం మా లక్ష్యం.

